Thursday, November 15, 2012

తెలుగు జానపద చిత్రాల విశిష్ట కథానాయకుడు

నేడు తెలుగు జానపద చిత్రాల విశిష్ట కథానాయకుడు టి.యల్.కాంతా రావు జయంతి . నేను వ్రాసిన ఈ  వ్యాసము వార్తావికాస్ మాస పత్రిక లో ప్రచురించబడినది.